మారనున్న ఖతార్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయ భవనం
- August 07, 2015
ఖతార్లో పాత ఏర్ పోర్టు వద్దనున్న ఇమ్మిగ్రేషన్ భవనం, ఈ ఆదివారం నుండి హమాద్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్టు లోని కొత్త ఆవరణకు మారనుంది. ఇక్కడి పరిపాలనా భవనంలో కార్గో ఆఫీసు వద్దనున్న పాస్పోర్టు సెక్షన్ నుండి పని చేయనుందని, ఇకపై ఈ శాఖ వీసా అండ్ ట్రావెల్ పర్మిట్స్ సెక్షన్ అని పిలవబడుతుందని, వీసాలను, ఎగ్జిట్ పర్మిట్లను జారీచేస్తుందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖవారు ప్ర కటించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







