మోహన్‌లాల్-సత్యరాజ్ కలిసి నటించిన 'ఇద్దరూ ఇద్దరే'
- September 26, 2016
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తమిళ స్టార్ సత్యరాజ్, అమలాపాల్ మలయాళంలో నటించిన చిత్రానికి అనువాదంగా వస్తున్న చిత్రం 'ఇద్దరూ ఇద్దరే'. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఆర్. ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. గోపీసుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలతోపాటు ప్రసన్న కుమార్, బెక్కెం వేణుగోపాల్, లోహిత్, శోభారాణి, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







