బహ్రెయిన్ లో శ్రామికబందు శివకుమార్
- August 11, 2015
బహ్రెయిన్ లో శ్రామికబందు శివకుమార్ గారు పేరు తెలియనటువంటి తెలుగువాడు లేడు అనడము లో అతిసొయక్తి లెదు. బహ్రెయిన్ లో కులాలుకు ప్రాంతాలుకు అతీతముగా ఎటువంటి బాషా బేధము లేకుండా మానవత్వము తో స్పందిస్తారు.ఎడారి దేశము లో జన్మభూమికి దూరముగా కర్మభూమి లో ఉన్నటువంటి శ్రేయోభిలాషులకు మరియు కార్మికులుకు మరియు బహ్రెయిన్ లో ఉన్న తెలుగు వారికి మానవత్వము తో స్పందించే సహృదయుడు సౌమ్యసాలి శివకుమార్ గారు... ఆయన గత 25 సంవత్సరాలుగా తన సేవాభావాన్ని చాటుకున్నారు.మనిషి జీవితమూ లో అందరి ఆలోచనా విధానము ఒక్కలాగే ఉంటుంది కాని వాళ్ళు వెళ్ళే దారులు వేరు...ఆయన తన జీవితమూ అంతా సేవ ని నమ్ముకున్నారు మా ప్రతినిధి వాసుదేవరావు గారు తో మాట్లాడుతూ ఆయన చేసే సేవలు గురించి శ్రామిక బంధు తన మనసులోని భావాలను పంచుకున్నారు.
ఎవరికీ ఏ కష్టము వచ్చిన నిస్వార్ధముగా సేవ చేస్తాను అని అన్నారు .అదే నా జీవిత లక్ష్యం అని చెప్పారు అలాగే భాష కాదు ప్రాంతము కాదు ముఖ్యం భావము ముఖ్యము అని అన్నారు ... అలాగే నిన్నటికి నిన్న తెలంగాణా రాష్ట్రానికి చెందినా S.REKHA PASSPORT NO M 7951365 ఆమె కష్టాలు లో ఉంటె తెలుసు కొని స్పందించారు ఆమె adress SANKARAPALLI VILLAGE TELANGANA STATE . ఆమె తాలుకా అన్ని వివరాలు తెలుసు కొని చాల వేగము గ స్పందించి తన సేవ భావాన్ని మరో సారి చాటుకున్నారు .. అలాగే ఆమె భారత దేశం వెళ్ళడానికి ఫ్లైట్ టిక్కెట్స్ కూడా శివకుమార్ గారు మరియు హరిబాబు గారు అందజేశారు .. హరిబాబు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి లో సేవ భావము ఎంతో అవసరము అని అన్నారు.
అలాగే సేవ చెస్తూఉంటామన్నారు ఈ లాంటి సేవ చెయ్యడము లో ఎంతో ఆనందము ఉందన్నారు. ఈ సేవ కార్యక్రమాలుని తెలుసుకొని పలువురు ప్రసంశించారు ... ఈలాగే తను సేవ చెయ్యాలని ఆ భగవంతున్ని ప్రార్ధిద్దాం ..
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ రాతినిది,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







