ప్రకటింపబడిన 2015 సంవత్సరం యు.ఏ.ఈ. అధికారిక ప్రభుత్వ శెలవుదినాలు
- August 12, 2015
యు. ఏ. ఈ. లో ఇస్లామీయ సెలవుదినాలను ప్రకటించడానికి అధికారిక సూచిక ఐన హిజ్రీ కేలండర్ ప్రకారం, 2015 సంవత్సరం రమదాన్ నుండి మిగిలిన సంవత్సరానికై ఇస్లామీయ మరియు అంతర్జాతీయ ప్రభుత్వ సెలవుదినాల పట్టికను విడుదల చేసింది. ఇస్లాంలో తేదీలు చంద్ర దర్శనం ప్రక్రం నిర్ధారించబడతాయి; అందువలన ఈ కేలండర్ లోని తేదీలు, సరాసరి అంచనాలు అని మరియు వానిని ఖచ్చితంగా నిర్ధారించబడిన తేదీలుగా తీసుకోరాదని ప్రభుత్వం వారు ప్రకటించారు.
-- సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







