బహ్రెయిన్ అధినేత ఘన విజయాలకు ప్రశంసలు
- August 11, 2015
ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ITU) వారిచే ఈయబడే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్మూణికేషన్ టెక్నాలజీ ఇన్ సస్టేనబుల్ డేవలప్మెంట్ అవార్డు గెలుచుకున్నందుకు హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్-ఖలీఫా వారిని అభినందిస్తూ, సర్వే అండ్ లాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో ఛైర్మన్ షేక్ సల్మాన్ బిన్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్-ఖలీఫా కేబుల్ ద్వారా సమాచారం పంపారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై బహ్రైన్ కీర్తిని సుస్థిరం చేసేలా ఆయన చేసిన కృషికి సర్వ శక్తిమంతుదైన అల్లా అనంత ఆయుషు, సంతోషాలనిచ్చి ఇదేవిధంగా విజయ పరంపర లో కొనసాగేలా ఆశీర్వదించాలని, తమను నడపాలని ఆయన ప్రార్ధించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







