ప్రియుడితో కల్సి యజమాని ఇంట్లో దొంగతనం చేసిన ఫిలిప్పీన్ పనిమనిషి
- October 02, 2016
మనామా: ఉన్నత నేర న్యాయస్థానం ఒక దొంగతనం కేసుకు సంబంధించి ప్రవాస పనిమనిషికి ఆరు నెలల జైలుశిక్ష విధించారు. 32 ఏళ్ల ఫిలిప్పియెన్ పనిమనిషి ఆమెకు పని కల్పించిన యజమాని యొక్క ఇంటికి తన ప్రియుడిని పిలుపించుకొంది. ఆమె ప్రియుడు ఆమెతో గడిపిన తర్వాత అదే ఇంటిలోని విలువైన వస్తువులు దొంగిలించాడని అభియోగం నమోదయింది.
ఆ మహిళ దాదాపు 700 బి .డి.విలువ చేసే బొట్టెగా వేనేత హ్యాండ్ బ్యాగ్ దొంగిలించారు, మరియు రెండు హ్యూగో బాస్ టీ షర్టులు 140 బి. డి. విలువ కలిగి ఉంటాయి. ఇంతేకాకుండా, ఆమె ప్రియుడు 60 బి.డిలను దొంగతనం చేసినట్లు నివేదికలో తెలిపారు. పోలీస్ విచారణలో ఆ మహిళ తన ఇంటి యజమాని సమీపంలో ఉన్న ఇంట్లో పనిమనిషి స్నేహితుడు బహుమతిగా బొట్టెగా వేనేత హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడని తొలుత బుకాయించింది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







