కతార్ లో తలనొప్పిగా పరిణమించిన సైక్లిస్టులు
- August 15, 2015
కతార్ లో టీనేజ్ సైక్లిస్టుల బాధ్యతారహిత ప్రవర్తన పాడచారులకు, వాహన దారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. వీళ్ళు, నివాస ప్రాంతాల్లోని ఇరుకైన చిన్న రోడ్లు, వీధుల్లోనే కాకుండా దోహాలోని బిజీ ఐన రోడ్లలో ట్రాఫిక్‌లో తిరుగుతూ చేసే స్టoట్లు, రోడ్డుపై వెళ్ళేవారికి ఆశ్చర్యకరంగాను, కొన్నిసార్లు ప్రమాదకరంగానూ కూడా సంభవిస్తున్నాయి. అధికారులు అనేకమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ, వీరు హెల్మెట్ లాంటి భద్రత ఏర్పాట్లనుగాని, ట్రాఫిక్ నియమాల్ని గురించికాని పట్టించుకోకపోవడంతో, ఇక కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







