ఒమాన్ లో విధుల్లో చేరిన నూతన భారత దేశ రాయబారి
- August 15, 2015
భారత ప్రభుత్వం వారిచే సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ యొక్క నూతన రాయబారిగా నియమింపబడిన ఇంద్రమణి పాండే , ఒమాన్ యొక్క విదేశాంగ శాఖ యొక్క పరిపాలన మరియు ఆర్ధిక వ్యవహారాల సెక్రటరీ శ్రీ మొహమ్మద్ బిన్ యూసుఫ్ అల్ జఫారీ వారికి సంబంధిత పత్రాలను సమర్పించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్ జఫారీ మాట్లాడుతూ శ్రీ పాండే, తన ఉద్యోగ కాలంలో ఉభయ దేశాల సంబంధాలను, ప్రయోజనాలను కాపాడడంలో, ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించడంలో కృతకృత్యులౌతారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







