నోటి కాన్సర్‌కు పసుపుతో చికిత్స
- August 15, 2015
పసుపులోని అనేక రకాల యాంటి ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఏ రకంగా వాడినా పసుపులోని యాంటీ బాడీస్ మన బాడీకి మంచిగానే ఉపయోగపడతాయి. అంతే కాదు ఇప్పుడు పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లనుపయోగించి కాన్సర్ నియంత్రణా కారకాలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారానికి, గొంతు కాన్సర్‌కు మందును తయారు చేస్తున్నారు. కొన్ని రకాల వైరస్ల కారణంగా వచ్చే ఈ రకమైన కాన్సర్ కారకాలను ప్రోత్సహించే హ్యూమన్ పాపిలోమా వైరస్‌ను పసుపులోని కర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంటు అణచివేసే అవకాశాలున్నట్లు ప్రయోగాత్మకంగా కనుగొన్నారు. నోటి కాన్సర్లోని హెచ్‌పీవీ అనే వైరస్ వ్యాప్తినీ, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్లనూ నియంత్రించడానికి పసుపు తోడ్పడుతుందనీ తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







