నేటి నుంచి యు.ఏ.ఈ లో పర్యటించనున్న భారత్ ప్రధాని మోదీ
- August 15, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఈ)లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అబుదాబీకి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ యుఎఇ నేతలతో వివిధ అంశాలపై చర్చలు జరపడంతో పాటు ఆ దేశ జనాభాలో దాదాపు 30 శాతంగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యుఎఇలో భారత ప్రధాన మంత్రి పర్యటించడం 34 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 1981లో యుఎఇలో పర్యటించారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించాలని ఈ పర్యటన సందర్భంగా యుఎఇ పాలకులకు విజ్ఞప్తి చేయనున్న మోదీ, భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ దేశ పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







