ఈ నెల 17లోగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోండి

- October 07, 2016 , by Maagulf
ఈ నెల 17లోగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోండి

'స్కాలర్‌షిప్' అర్హత సాధించిన విద్యార్థులకు పరీక్షల విభాగం సూచన 

 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా తమ బ్యాంకు అకౌంట్లను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు తమ ఆధార్ నంబర్‌ను పూర్తి వివరాలతో [email protected]
మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.
మెరిట్ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com