బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ ఆఫర్!

- October 15, 2016 , by Maagulf
బీఎస్‌ఎన్‌ఎల్  స్పెషల్ ఆఫర్!

భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్ఎన్‌ఎల్‌) తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం 16 రూపాయల స్పెషల్‌ టారిఫ్‌ డేటా వోచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రీచార్జ్‌ చేసుకుంటే 60 ఎంబిల డేటాను పొందవచ్చని, దీని కాలపరిమితి 30 రోజులని కంపెనీ తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com