గౌతమీ మొదటి లుక్
- October 15, 2016
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. ఈ చిత్రంలో శాతకర్ణి తల్లిగా బాలీవుడ్ నటి హేమమాలిని నటిస్తోంది. ఇప్పుడు హేమమాలిని చేస్తున్న గౌతమీ పాత్రకు సంబంధించిన ఫస్టు లుక్ ను విడుదల చేశారు. నిండైన చీరకట్టు.. హాఫ్ వైట్ శారీకి జరీ బోర్డర్.. నుదుటన విభూది..
సగం నెరిసిన జుట్టు.. చేతికి కంకణం.. వేలుకి ఉంగరం.. అతి తక్కువ ఆర్నమెంట్స్..
అన్నిటికీ మించి హేమమాలిని గంభీరమైన వదనం. కంటిలో కనిపిస్తున్న గాంభీర్యం చూస్తుంటే.. శాతకర్ణి తల్లి పాత్రకు ఆమెనే ఏరికోరి ఎందుకు తెచ్చుకున్నారో అర్ధమవుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







