సారా బట్టే నిర్వహిస్తున్నఇరువురు ఆసియా దేశస్థుల అరెస్టు
- October 16, 2016
కువైట్: ఱుమైథియాలో ఇరువురు ఆసియా దేశస్థులు ఒక ఇంటిలో సారాయి బట్టే నిర్వహిస్తున్న కారణంగా అరెస్టు చేశారు. పోలీసులు పహారా నిర్వహిస్తున్న సమయంలో ఇరువురు ఆసియా దేశాల వ్యక్తులు ప్లాస్టిక్ సంచులలో ఏదో తరలిస్తున్నట్లు అనుమానం కల్గి పోలీసులు వారిని ప్రశ్నించేంచేందుకు దగ్గరగా వెళ్ళగా, వారు తమ వద్ద ఉన్న సంచులను విసిరికొట్టి పారిపోయిందెకు ప్రయత్నించారు వారిని పట్టుకొని వారు తరలిస్తున్న186 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొన్నారు. అలాగే భవంతిలోని మరో ఇతర వ్యక్తులు దొరకడంతో వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







