ఉత్తర సినాయ్ ప్రాంతంలో 100 మంది మృతి
- October 16, 2016
ఈజిప్ట్ ప్రభుత్వం ఉత్తర సినాయ్ ప్రాంతంలో నిర్వహించిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడులకు కారణమైన వారిగా అనుమానిస్తున్నట్లు సైన్యం తెలిపింది. వీరిలో శుక్రవారం జరిగిన ఉగ్రదాడి నిందితులు కూడా ఉన్నారని పేర్కొంది. రఫా, షేక్ జువైద్, అల్-అరిష్ పట్టణాలపై మొత్తం మూడు గంటలపాటు ఈ దాడులు జరిగాయి. దాదాపు 100 మంది మరణించగా.. 40మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







