ఇంటికి కన్నం వేసి వివిధ దేశాల కరెన్సీలు దొంగతనం
- October 16, 2016
ఇంటికి కన్నం వేసిన గుర్తు తెలియని దొంగ వివిధ దేశాల కరెన్సీలు ఎత్తుకుపోయాడని ఒక ఈజిప్షియన్ వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేశాడు. సాల్మియా లోని తన ఇంటికీ పెద్ద రంద్రం చేసిన దొంగ 25.125 £ , 600 డాలర్లు 30 కె డి , 2,002 సౌదే రియాళ్ళు ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక పౌర గుర్తింపు కార్డ్ తోపాటు వివిధ కరెన్సీ నగదు దొంగిలించారని పోలీసులకు తెలిపాడు. ఈ దొంగతనంపై పోలీసులు సమగ్ర పరిశోధనలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







