11న విడుదల కానున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'
- October 16, 2016
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్నచిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈచిత్రంలో నిఖిల్ సరసన హెబ్బా పటేల్, నందిత శ్వేత నటిస్తున్నారు. ఈ చిత్రానికి టైగర్ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకుడు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాని నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నెల చివరి వారంలో లేదా నవంబర్ మెదటివారంలో శేఖర్ చంద్ర అందించిన ఆడియో విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







