భార్య పేరును పచ్చబొట్టు వేయించుకున్న కళ్యాణ్ రామ్
- October 16, 2016
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వ్యక్తిగత విషయాలు చాలా మటుకు తెలియవు. అయితే ఆయన తాజాగా తనకు భార్యపై ఉన్న ప్రేమ ఎంతటిదో తెలియజేస్తూ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కొద్దికాలం క్రితం తన భార్య స్వాతి పేరును చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నారట. అన్నివిధాలా తనకు అండగా నిలబడుతూ ఉండే తన భార్య పేరును పచ్చబొడిపించుకోవడం ద్వారా ఆమె ఎప్పుడూ పక్కనే ఉన్నట్లు ఉంటుందని.ఆమెకు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తుంటానని చెప్పాడి నందమూరి హీరో.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







