పార్శీ మటన్ రోస్ట్ మసాలా
- October 17, 2016
కావలసిన పదార్థాలు:బోన్‌లెస్ మటన్- 3 ముక్కలు (ఒకటి - 35 గ్రా),మటన్ చాప్స్ - 2 (90 గ్రా), వేగించిన బంగాళాదుంప ముక్కలు - 3 (25 గ్రా), నూనె - అర టే.స్పూను, వెల్లుల్లి తరుగు - 10 గ్రా, ఉల్లి ముక్కలు - 25 గ్రా, టొమాటో ముక్కలు - 25గ్రా, పచ్చిమిర్చి - 10 గ్రా, మటన్ గ్రేవీ - 110 గ్రా, పసుపు - 5 గ్రా, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం: పాన్‌లో నూనె వేడయ్యాక వెల్లుల్లి వేసి వేగాక టొమాటోలు, మసాలాలు, మటన్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు ఒకదాని తర్వాత మరొకటి వేసి వేగించాలి. తర్వాత సాలి గ్రేవీ వేసి కలిపి, చిన్న మంట మీద ఉడికించాలి. చివర్లో కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







