గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: ఎన్.ఆర్.ఐ మంత్రి
- October 18, 2016
గల్ఫ్‌లో నరకయాతన పడుతున్న వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి తెలిపారు. రఘువీరా పాదయాత్రలు, తీర్థయాత్రలు చేసినా కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కదన్నారు. రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు తమపై విమర్శలు చేయడం అర్థరహితమని మంత్రి పల్లె వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







