ఢిల్లీలో యూఏఈ వీసా జారీ కేంద్రం
- October 18, 2016
న్యూఢిల్లీ: కొత్త ఓవర్సీస్ కాన్సులర్ సెక్షన్‌ని వీసా మంజూరు కోసం యూఏఈ ఢిల్లీలో ఏర్పాటు చేసింది. కాన్సులర్ సెక్షన్, ఎమిరేటీ వీసాల్ని ఇండియన్స్ మరియు ఇండియాలో నివసిస్తున్నవారి కోసం మంజూరు చేయనుంది. యూఏఈలోని ఇండియన్ వర్కర్స్‌కి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. యూఏఈకి సంబంధించినంతవరకు ఇది ఆరవ ఓవర్సీస్ సెంటర్. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ మొహమ్మద్ మిర్ అబ్దుల్లా అల్ రైసి ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పలువురు ఎమిరేటీ మరియు ఇండియన్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూఏఈ మరియు ఇండియా మధ్య సంబంధాలు మరింతగా విస్తరించేందుకు ఇరు ప్రభుత్వాలూ ఎంతో ఆసక్తి చూపుతున్నాయని ఈ సందర్భంగా అల్ రైసి చెప్పారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







