బిగ్ బి ని కలిసిన శాతకర్ణి
- October 19, 2016
అమితాబ్ - బాలకృష్ణ సీరియస్‌గా మాట్లాడుతున్నారు. లొకేషన్.. సమయం, సందర్భం విషయానికొస్తే.. తన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో బిజీగా వున్నప్పుటికీ, తీరిక చేసుకుని ముంబైకి వెళ్లాడు నందమూరి బాలకృష్ణ. అక్కడ సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న 'సర్కార్ 3' సెట్స్‌లో బిగ్ బీ అమితాబ్‌ని కలుసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు నటీనటులు కాసేపు చర్చించుకున్నారు. తన చిత్రంలోని విశేషాల గురించి బాలయ్య వివరించగా.. మంచి క్వాలిటీ, కంటెంట్లతో కూడిన మూవీలతో టాలీవుడ్ ముందుకొస్తున్నందుకు అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా రాజమౌళి మూవీ బాహుబలి 2 గురించి ప్రస్తావించాడు. అటు బాలయ్య.. రామ్ గోపాల్‌వర్మను మరికొందరి నటీనటులను కలిసి మాట్లాడారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







