బ్రెస్ట్ క్యాన్సర్ విజేతల 'పాజిటివిటీ'
- October 19, 2016
నదిన్, నథాలియా ఇద్దరూ బ్రెస్ట్ క్యాన్సర్‌ని జయించినవారే. వీరిద్దరూ కలిసి పాజిటివిటీ అనే కంపెనీని స్థాపించి, సమాజంలో పాజిటివిటీని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పాజిటివ్ మైండ్‌సెట్స్, ఫిట్నెస్, యోగా, మైండ్‌ఫుల్‌నెస్ వంటి విషయాలపై అవగాహన కల్పించడమే వీరి ఆలోచన. 18వ తేదీన, మైండ్‌సెట్‌ని మెరుగుపర్చేందుకోసం హోలిస్టిక్ స్పా - ఇలా వంటివాటితో కూడిన ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ని షూట్ చేసి, యూ ట్యూబ్‌లో ఎపిసోడ్స్ వారీగా ప్రచారం చేయనున్నారు. లె మెరిడియన్ ఎయిర్పోర్ట్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది.



తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







