జి సి సి పౌరులకు ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డు వ్యవస్థల అనుసంధానం
- October 19, 2016
జెడ్డా : గల్ఫ్ దేశాల సమాఖ్య లోని పౌరులకు డిజిటల్ గుర్తింపు వ్యవస్థలను అనుసంధానించనున్నారని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ జాతీయ సమాచార కేంద్ర ర్ ప్రతినిధి ఇంజనీర్ మహమ్మద్ అల్ అసిరి గల్ఫ్ సమన్వయ సమక్షంలో వెల్లడించారు.
ఈ తరహా ప్రక్రియను కలపడం ద్వారా దేశంలో జారీ కాబడిన ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డు ఉపయోగించి జి సి సి దేశాల్లో ఎలక్ట్రానిక్ సేవలు ద్వారా ప్రయోజనం పొందేందుకు పౌరులను అనుమతిస్తుంది. ఇ-సేవలు మరియు స్మార్ట్ పరిష్కారాలను వీటి ద్వారా పెద్ద విజయాలు సాధించవచ్చని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ సహాయంగా మరిన్నీ విజయాలు సాధించడానికి పౌరులు మరియు నివాసితులు మరింత వినూత్న విధానంతో విజన్ 2030 ఏడాది నాటికి అనుకూలమైన పరిష్కారాలను అందించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు పెట్టుబడి కోసం ఒక ఆకర్షణీయమైన వాతావరణం సృష్టించడం మరియు వ్యాపార సదుపాయం ద్వారా ఆర్థిక పోటీ విస్తరించేందుకు ఈ విధానం సహాయపడుతుందని వివరించారు.
దుబాయ్ లో జరిగిన 36 వ గల్ఫ్ ఐటీ ప్రదర్శన గెట్స్ 2016 సందర్భంగా అల్ అసిరి ఈ ప్రకటనలు చేశారు. ఎలక్ట్రానిక్ లింకింగ్ ప్రక్రియలు ఉచితంగా పాస్పోర్ట్ అవసరం లేకుండా వారి జాతీయ గుర్తింపు పత్రాలతో ఉపయోగించి గల్ఫ్ దేశాల సమాఖ్య మధ్య సంచరించడానికి జి సి సి పౌరులు అనుమతించడానికి ఓ చక్కని అవకాశం. అలాగే ఎలక్ట్రానిక్ సేవలను అనుసంధానం ద్వారా జాతీయ ఐ డి ఉపయోగించుట ద్వారా బ్యాంకింగ్, సేవ, మరియు పెట్టుబడి లావాదేవీలని అనుసంధానించుకోవచ్చు.వారు తమ సొంత దేశాలలో మాదిరిగానే ఈ లావాదేవీలు జి సి సి దేశాలలో కొనసాగించే హక్కుని కలిగి ఉంటారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







