మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి అవాక్కయిన భర్త
- October 19, 2016
పెళ్లి చూపులలోను, పెళ్లిలోను కూడా అమ్మాయిలకు మేకప్ చేసి చూపించడం సర్వసాధారణం. అయితే అది ఒక మాదిరిగా ఉంటే పర్వాలేదు గానీ.. ఏకంగా పూర్తిగా రూపాన్నే మార్చేసేలా ఉంటే కష్టమే. తన భార్యను మేకప్ లేకుండా మొట్టమొదటిసారి చూసిన ఓ అమాయకుడు.. ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి పెళ్లి చేసుకున్న భార్య ఈమేనా అని బాధపడి.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన జంటలోని సదరు మహిళామణి.. సరదాగా స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఆమె వేసుకున్న మేకప్ మొత్తం చెరిగిపోయింది. షార్జాలోని అల్ మంజార్ బీచ్‌లో ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ చేశారు. అది ముగిసిన తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







