తన రాజకీయ వారసుడు స్టాలిన్ : కరుణానిధి
- October 20, 2016
తన రాజకీయ వారసుడెవరో డిఎంకే అధినేత కరుణానిధి ప్రకటించారు. పెద్ద కొడుకు అళగిరి(65) భయానికి ఇన్నాళ్లుగా దీనిపై మౌనం వహించిన కలైంజర్ ఎట్టకేలకూ ధైర్యం చేశారు. 93 ఏళ్ల వయసులో తన రాజకీయ వారసుడు స్టాలిన్(63) అని ఎట్టకేలకూ ప్రకటించారు. పార్టీ పటిష్టత కోసం స్టాలిన్ ఎంతగానో కష్టపడ్డారని కరుణ కితాబునిచ్చారు. అటు మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడులో గట్టి పట్టున్న కరుణ పెద్ద కుమారుడు అళగిరి.. తండ్రి ప్రకటనపై ఎంత రగడ చేస్తారోనని డిఎంకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. కనీసం ఇప్పటికైనా పెద్దాయన ధైర్యం చేశారని చెబుతున్నా లోలోపల టెన్షన్ పడుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







