మైక్రోసాఫ్ట్ విషయంలో 'ఎపిఎన్ఆర్టి'ని అభినందించిన ఏపి ముఖ్యమంత్రి
- October 20, 2016
ఎపిఎన్ఆర్టి, అమరావతిలో కార్యకలాపాలు నిర్వహించేందుకోసం మైక్రోసాఫ్ట్‌కి ఘనస్వాగతం పలికింది. మైక్రోసాఫ్ట్ బృందం, ఎపిఎన్ఆర్టి సిఇఓ డాక్టర్ రవికుమార్ వేమూరుతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారిని బుధవారం కలిసింది. ఈ సందర్భంగా ఎపిఎన్ఆర్టిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు ఎపిఎన్ఆర్టి చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు.

తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







