అమ్మాయికి అబ్బాయి వీసా
- October 20, 2016
దుబాయ్: భారతీయ వలసదారుడొకరు, తన కుమార్తె పాస్‌పోర్ట్‌పై 'అబ్బాయి'గా స్టాపింగ్ జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెసిడెన్సీ వీసాని రెన్యువల్ చేసే క్రమంలో దొర్లిన ఈ తప్పును గురించి వివరిస్తూ, కొరియర్ ద్వారా అందిన పాస్‌పోర్ట్ చూడగానే షాక్‌కి గురయినట్లు తెలిపాడు అతీక్ అహ్మద్. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అహ్మద్, జరిగిన తప్పుపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) కాల్ సెంటర్‌ని సంప్రదించి విషయాన్ని తెలియజేశాడు. తనకు జరిగిన ఈ అన్యాయం ఇంకెవరికీ జరగకూడదనీ, ప్రతి ఒక్కరూ ఇలాంటి తప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అహ్మద్ విజ్ఞప్తి చేశాడు. ఇంకో వైపున అధికారులు జరిగిన తప్పుపై చింతిస్తూ, వీలైనంత త్వరగా తప్పుని సరిదిద్దుతామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







