బాలుని అపహరణ... వేధింపుల కేసులో ఇరువురు పౌరులు అరెస్టు
- October 20, 2016
మస్కట్: ఒక బాలుడిని అపహరణ మరియు వేధించిన కేసులో ఇరువురు పౌరులను ధోఫర్ పోలీస్ కమాండ్ నేర పరిశోధక విభాగ అధికారులు అరెస్టు చేశారు. ఒక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం బాలుడి తండ్రి తప్పిపోయిన తన కుమారుడు గూర్చి ఫిర్యాదు ఇటీవల దాఖలు చేసినట్లు చెప్పారు. బాలుడు సాయంత్రం తిరిగివచ్చి తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలియచేయడం జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









