గల్ఫ్ ఎయిర్ విమానాలలో శామ్సంగ్ గెలాక్సీ 7 నోట్ పై నిషేధం
- October 20, 2016
మనామా: విమానాల్లో ప్రయాణికులు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 తీసుకురావొద్దని గల్ఫ్ ఎయిర్ స్పష్టంచేసింది. దీని అధికారిక వెబ్సైట్, "శామ్సంగ్ గెలాక్సీ సూచించిన తాజా గమనిక గురించి ఆ పరికరాల గూర్చి ఇటీవలి భద్రతా నిర్ణయాల్లో ఇది బహరేన్ జాతీయ విమాన గల్ఫ్ ఎయిర్, కలిగి. ఈ పరికరాలు తనిఖీ-లో సామాను నిషేధించబడింది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజన్సీ జారీ చేసిన సూచనలను తెలియచేసింది దయచేసి ప్రయాణికులు ఈ పరికరం స్విచ్ ఆఫ్ చేసిఉండాలి ఇటీవల సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ చేస్త్తుంటే పేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్, ఇతర ప్రాంతీయ గల్ఫ్ విమానాల్లో ప్రయాణికులు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ కూడా పెట్టొద్దని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలతో నోట్ 7 ఫోన్లను అనుమతించడంలేదని, ప్రయాణికుల భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గెలాక్సీ నోట్ 7ను ఇదివరకే సింగపూర్, కాంటాస్, వర్జిన్ ఆస్ట్రేలియా ఎయిర్‌లైన్స్ నిషేధించాయి. 10 దేశాల్లోని 25 లక్షల గెలాక్సీ నోట్ 7 ఫోన్లను రీకాల్ చేశామని సామ్సంగ్ కంపెనీ తెలిపింది. నోట్ 7 బ్యాటరీలో సమస్య తలెత్తిందని ప్రకటించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







