నవంబరులో వస్తున్న'ఒక్కడొచ్చాడు'
- October 20, 2016
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 21న చిత్రం టీజర్‌ను కాజల్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి. హరి మాట్లాడుతూ.. 'ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తయింది. అక్టోబరు 21న సాయంత్రం 6 గంటలకు హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్‌లోనే 'ఒక్కడొచ్చాడు' ప్రత్యేక చిత్రం.
యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. నంబరు మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి అదే నెలలో సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా విశాల్‌కు తెలుగులో మరో సూపర్ హిట్ అవుతుంది' అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







