డిహెచ్ఎ, ఎటిసలాట్ 'మేనేజ్ నెట్ వర్క్ సర్వీసెస్'పై ఒప్పందం
- October 20, 2016
దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), ఎటిసలాట్‌తో కలిసి ఓ ఒప్పందం కుదుర్చుకుంది. 'ఎండ్ టు ఎండ్ మేనేజ్డ్ నెట్వర్క్ సర్వీసెస్' తమ ఆసుపత్రుల్లో వినియోగించుకునేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. హెల్త్ సెంటర్స్, మెడికల్ ఫిట్నెస్ సెంటర్స్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎటి జలాట్ సీనియర్ వైపి -గవర్నమెంట్ సేల్స్ అబ్దుల్లా ఇబ్రహీమ్ అల్ అహ్మద్ మరియు డిహెచ్ఎ డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమని అల్ జాస్మి ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిహెచ్ఎ హెల్త్ ఫెసిలిటీస్, డాక్టర్స్ మరియు హెల్త్ కేర్ స్టాప్‌కి సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పవర్ఫుల్ నెట్వర్క్ని ఎటిసలాట్ ప్రొవైడ్ చేస్తుంది. హెల్త్ సెక్టార్లో సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు వీలుగా నెట్వర్క్ని నిర్వహించనుంది ఎటిసలాట్.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







