చికిత్స కోసం అమెరికా వెళ్ళిన రజనీకాంత్..
- October 21, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా రోబో 2.0.... శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రజనీకాంత్ మళ్ళీ అమెరికా వెళ్ళినట్లు సమాచారం... గతంలోనే అమెరికాలో రజనీకాంత్ చికిత్స కోసం వెళ్ళి కొన్ని నెలలు అక్కడ ట్రీట్ మెంట్ తీసుకొన్న సంగతి విధితమే... దీంతో అభిమానులు రజనీ కోసం చాలా కంగారు పడ్డారు.. కాగా రజనీకాంత్ చికిత్స అనంతరం క్షేమంగా తిరిగి వచ్చారు.. అనంతరం రజని రోబో 2.0 లో టాకీ పార్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ తన కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారట.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







