అహ్లువాలియాకు అపూర్వ గౌరవం
- October 21, 2016
అమెరికాలో భారత అమెరికన్, నటుడు, డిజైనర్ వారిస్ అహ్లువాలియాకు అరుదైన గౌరవం దక్కింది. సహనశీలత, మత అవగాహనను సమర్థించటం, మతపరమైన అజ్ఞానంపై పోరాడాలనే ప్రభావవంతమైన సందేశాన్ని ఇచ్చినందుకు అక్టోబర్ 19ను 'వారిస్ అహ్లువాలియా డే' గుర్తిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ బే బ్లేసియో స్పష్టం చేశారు. దీపావళి వేడుకల సందర్భంగా అహ్లువాలియా నివాసంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ ఈ ప్రకటన చేశారు.తనకు ఈ గౌరవం దక్కడం పట్ల అహ్లువాలియా సంతోషం వ్యక్తం చేశారు. న్యూయార్క్ గొప్పనగరం అని ఆయన ప్రశంసించారు. అహ్లువాలియాకు అపూర్వ గౌరవం దక్కిందని న్యూయార్క్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ సిక్కు కొలియేషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







