వరుస భూకంపాల తో జపాన్...
- October 21, 2016
గత కొన్ని రోజులుగా జపాన్ వాసులను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పశ్చిమ జపాన్ ప్రాంతాలలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 606గా నమోదైందని స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సంభవించిన భూకంపాల వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిదని వారు వాపోతున్నారు.జపాన్ తూర్పు ప్రాంతాల్లో శుక్రవారం కూడా దాదాపు 6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చిబా అనే టైఫూన్ కారణంగా కొన్ని రోజుల నుంచి అక్కడ తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు.అయితే తాము మాత్రం అప్రమత్తంగా ఉన్నామని, అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







