ఒమాన్ లో ఆదివారం నుండి పాఠశాలలు - ట్రాఫిక్ లో తీసుకోవాలి జాగ్రత్తలు
- August 22, 2015
ఈ ఆదివారం నుండి ఒమాన్ లో పాఠశాలలు పునః ప్రారంభమవనున్న సందర్భంగా, ట్రాఫిక్ భద్రతా నియామాలను పాటించాలని తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు, డ్రైవర్లు మరియు విద్యార్ధులకు రాయల్ ఒమాన్ పోలీసు వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్, మస్కట్ యొక్క ట్రాఫిక్ డైరక్టర్ వారి ఆసి స్టెంట్ - లెఫ్ట్ నెంట్ కల్నల్ సలీమ్ అల్ ఘాఫ్రి, స్కూలు బస్సులగురించి వేచియుండే విద్యార్ధులు, ముఖ్యంగా చిన్నపిల్లలు అటుఇటు వెళ్ళిపోకుండా, తోపులాట వలన కిందపడి దెబ్బలు తగిలించుకోకుండా పెద్దవారు భాద్యతగా ఉండాలని, వారికి ట్రాఫిక్ నియమాలను గురించి బోధపరచాలని తెలిపారు. రోడ్లు చాలా సమ్మర్ధంగా ఉండబోతున్నందువలన, డ్రైవర్లను, వాహన యజమానులను పాఠశాల ఆవరణలలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







