వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ పట్ల జాగ్రత్త వహించాలి: హమాద్ మెడికల్ కార్పొరేషన్
- August 22, 2015
వేసవిలో ఉష్ణోగ్రత, సమయం ఆహరంపై ప్రభావం చూపిస్తాయని, ఈ కారణంగా ఇంకా బాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మాజీవుల కారణంగా వృద్ధులు, గర్భవతులు, చిన్న పిల్లలు, డయాబెటిస్ వంటి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు, బలహీనంగా ఉన్నవారికి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని, ఆహారం విషయంలో శుభ్రత పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా నివారించవచ్చని; వండబడిన ఆహారం, ముఖ్యంగా అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉన్నట్లయితే పాడవుతుందని, జాగ్రత్త వహించాలని హమాద్ జనరల్ హాస్పిటల్ యొక్క ఎమర్జెన్సీ ఫిజీషియన్ మరియు మెడికల్ టాక్సీకాలజిస్ట్ ఐన డా. గలాల్ సలేహ్ అలెస్సయి తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







