భారీ బడ్జెట్ తో న్యూజెర్సీలో బాలాజీ ఆలయం
- October 27, 2016
ప్రవాస భారతీయులు అమెరికాలోని న్యూజెర్సీలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. ఆపదమొక్కుల వాడు అమెరికాలో కొలువుదీరాడు. 125 ఎకరాల్లో, వంద కోట్ల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా అధికారులు వెల్లడించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్వాహకులు తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఆథ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







