రిజర్వేషన్లు పెంచుతామన్న కేసీఆర్
- October 27, 2016
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎగువకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వివిధ కులాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని, ప్రతిపాదనలు చేయాలని చెప్పారు.
గురువారం సీఎంతో బీసీ కమిషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ల శాతం పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపిస్తామని కేసీఆర్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







