విలన్‌గా చేయనున్న సునీల్
- October 27, 2016
టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వున్న సునీల్ అందాల రాముడు మూవీతో హీరో అయ్యాడు. తరువాత రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ సునీల్ తో మర్యాద రామన్న తీసాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో పాటూ సునీల్ కి హీరోగా మార్కెట్ క్రియేట్ చేసింది. దాంతో సునీల్ కమెడియన్ గా గుడ్ బై చెప్పేసి హీరోగా కంటిన్యూ అవుతూ మూవీస్ చేస్తున్నడు.
కానీ ఈ మధ్య సునీల్ హీరోగా చేసిన సినిమాలు సక్సెస్ కావడం లేదు. జక్కన్న ఫరవాలేదనిపించినా ఈడు గోల్డ్ ఎహే అడ్రస్ లేకుండా పోయింది. దాంతో సునీల్ ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ కమెడియన్ గా చేయడం కంటే విలన్ గా మారి తనలోని మరో యాంగిల్ బైట పెట్టాలని చూస్తున్నాడట. అసలు సునీల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది కమెడియనో..హీరోనో అవుదామని కాదు.. విలన్ అవుదామని. ఆ విషయం సునీల్ చాలా ఇంటర్వ్యూ ల్లో కూడా చెప్పాడు. ప్రస్తుతం నాకు ఇంకో పేరుంది టైటిల్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించే రీమేక్ మూవీలో హీరోగా చేయబోతున్నాడు సునీల్.
మరి విలన్ గా తనలోని మరో యాంగిల్ ని సునీల్ ఎప్పుడు బైట పెడతాడో.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







