థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఏపి ఎంపిక
- October 27, 2016
థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. అంతేగాకుండా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఎంపిక చేసింది. విన్నర్ అవార్డ్ ప్లాటినం విభాగంలో అవార్డును అందుకుంది ఆంధ్రప్రదేశ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం తరపున అవార్డును అడిషినల్ రెసిడెంట్ కమిషనర్ అర్జ శ్రీకాంత్ అందుకున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







