దీపావళి సందర్భంగా 'సింగం 3' మోషన్ పోస్టర్ని విడుదల
- October 27, 2016
సూర్య- అనుష్క-శృతిహాసన్ కాంబినేషన్లో రానుంది 'సింగం 3'. రెండుపార్ట్లు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో మూడోదానిపై అంచనాలు రెట్టింపయ్యాయి. దీపావళికి రావాల్సిన ఈ మూవీ, కార్తీ 'కాష్మోరా' వుండడంతో డిసెంబర్‌కి వెళ్లింది. షూటింగ్ దాదాపు పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
దీపావళి సందర్భంగా మోషన్ పోస్టర్ని విడుదల చేసింది యూనిట్. సూర్యని పోలీసు అధికారిగా చూపించాడు డైరెక్టర్ హరి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







