సందర్శకుల కోసం సుందరంగా మారనున్న దుబాయ్ జ్యూమెయిరాహ్ పామ్
- October 28, 2016
దుబాయ్: ఒక నూతన ఓడరేవుని ఆకర్షణగా రూపొందించి కొద్ది వారాల తరువాత జ్యూమెయిరాహ్ పామ్ దుబాయ్ నివాసితులు మరియు సందర్శకుల కోసం తలుపులు తెరవబడనుంది. నకీల్ యొక్క 11 కిలోమీటర్ల బోర్డువాక్ పామ్ జ్యూమెయిరాహ్ యొక్కఒక శక్తివంతమైన నడక గమ్యం లోకి షాపింగ్ మరియు భోజనాల కోసం రెస్టారెంట్లతో ఆకర్షణీయంగా మారనుంది. 150 మిలియన్ డి హెచ్ లను ఖర్చు చేసి ఒక తూర్పు మరియు పశ్చిమ పైర్ సముద్రంలో 100 మీటర్ల నిడివితో కొనసాగించారు. గాజు పొదిగిన కాఫీ హోటళ్లు మరియు రెస్టారెంట్ కలిగి అరేబియన్ గల్ఫ్ లో ఆకర్షణగా మార్చారు పామ్ జ్యూమెయిరాహ్, దుబాయ్ స్కైలైన్ నెలవంక యొక్క రెండు చివర్లలో నిర్మితమైన స్తంభాలపై ప్రతి పైభాగాన్ని 1,000 చదరపు మీటర్ల కలిగి ఉంటుంది. బోర్డువాక్ మార్గంలో 30 బట్టీలు, 20 ఆహార ట్రక్కులు మరియు కేఫ్ లను కలిగి ఉంటుందని నకీల్ నుండి ఒక ప్రతినిధి " మా గల్ఫ్ డాట్ కామ్ " కు గురువారం తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







