బావ కు ధన్యవాదాలు...సూపర్‌స్టార్ మహేష్
- October 28, 2016
తన బావ..ఎంపి.. గల్లా జయదేవ్ కు థాంక్స్ చెప్పారు సూపర్‌స్టార్ మహేష్. తాను దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెం అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, గుంటూరు ఎంపీ అయిన గల్లా జయదేవ్.. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో బుర్రిపాలెం రోడ్లను, డ్రెయిన్లలను మరమ్మత్తులు చేయించారు. ఈ విషయాన్ని మహేష్ ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు.గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడ్డాయంటూ స్వయంగా మహేష్ బాబు వెల్లడించారు. సూపర్‌స్టార్ మహేష్ 'శ్రీమంతుడు' సినిమా రిలీజ్ సమయంలో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం సూపర్‌స్టార్ కృష్ణ స్వగ్రామం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







