దీపావళికి ఇంటింటా పసిడి కాంతులు
- October 28, 2016
బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీపావళి సందర్భంగా భారత్‌లో కొనుగోళ్లు మాత్రం భారీగా పెరిగినా, విదేశీ మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గడంతో ధర పడిపోయిందని బులియన్ ట్రేడర్స్ చెప్పారు. రూ. 30,700 ఉన్న పది గ్రాముల బంగారం ధర.. రూ. 110 తగ్గి రూ. 30,590కి చేరింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ. 42,700 పలుకుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







