అల్ దఫన ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం
- October 29, 2016
దోహా: అల్ దఫన ప్రాంతంలో శుక్రవారం విద్యుత్ ప్రసారంలో ఏర్పడిన అంతరాయం కారణంగా కొన్ని గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదురొకన్నారు. కాహారమా జట్టు విద్యుత్ నిలిచిపోయిన ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళీ విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు. ఇప్పటికీ మీ ప్రాంగణంలో విద్యుత్ అంతరాయాలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నట్లైతే 991 నెంబర్ ద్వారా మమ్ముల్ని సంప్రదించండని కాహారమా ట్వీట్ చేశారు. అల్ దఫేన్ ప్రాంతంలో ప్రసార నెట్వర్క్ లో తప్పు దొర్లింది , అత్యవసర జట్టు ఆ సమస్యని పరిష్కరించడానికి కృషి చేశారని శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిందని తెలిపారు
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







