దీపావళి ఫెస్టివల్ సందర్భంగా 'గురు'. పోస్టర్ని రిలీజ్
- October 29, 2016
వెంకటేష్ లేటెస్ట్ మూవీ 'గురు'. బాలీవుడ్లో హిట్టయిన 'సాలా ఖడూస్' ఇది రీమేక్. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా మరో పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో హిందీలో మాదిరిగానే తెలుగులోనూ రితికాసింగ్ కీలక పాత్ర పోషించనుంది.
దసరా సందర్భంగా వెంకీకి సంబంధించి రెండు పోస్టర్లు రాగా, ఇప్పుడు దీపావళికి మరొకటి పిక్ వచ్చింది. బాక్సింగ్ కోచ్గా విక్టరీ కనిపించనున్నాడు. సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్. ఇక షూటింగ్ 70 పర్సెంట్ పూర్తి అయినట్టు యూనిట్ చెబుతున్నమాట.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







