ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేసే గ్రీన్ టీ.. స్ట్రాబెర్రీ లు ..
- October 29, 2016
ఎముకల్ని బలంగా ఉండాలంటే.. స్ట్రాబెర్రీలు తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ప్రోటీన్ ఎముకల బలంగా మార్చడానికి సహాయపడుతుంది. ఓట్స్ 25శాతం విటమిన్ డి ఉంటుంది. కాబట్టి, ఓట్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా దృఢమైన ఎముకలను పొందవచ్చు.ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం దాగివున్న పాలు, పెరుగు, చీజ్ వంటి వాటితో పాటు సి విటమిన్ ఫ్రూట్స్ అంటే కమలాఫలం, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్షలను తీసుకోవాలి. ఇందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇకపోతే.. గ్రీన్ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఎముకలు విరగడం నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్ రావడాన్ని, చికిత్సను గ్రీన్‌టీ నివారిస్తుంది. అంతేకాక ఇతర ఎముకల సంబంధ వ్యాధులను అరికట్టే వీలుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







