'టెంపర్' రీమేక్ లో విశాల్
- October 29, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన సినిమా 'టెంపర్'. తాజాగా ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయనున్నారట. ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటించనున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ప్రస్తుతం నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







