దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా కాటమరాయుడు పోస్టర్ విడుదల...
- October 29, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా సినిమా కాటమరాయుడు. ఈ మూవీ విడుదలకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అయితే దీపావళి పండుగ సందర్భంగా కాటమరాయుడు సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ శ్రుతి హాసన్ కలిసి దీపాలను వెలిగిస్తూ కనిపించారు. పవన్ దీపం వెలిగిస్తూ ఉండగా శ్రుతి చేతిలో దీపంతో పవన్‌ను చూస్తూ ఉంది. మొత్తం 20 సెకండ్ల పాటు కనిపించే ఈ పోస్టర్‌ను అభిమానుల కోసం దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







